Saturday, November 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సున్నపు రాళ్ళ గనిలో పేలుడు : 10 మంది మృతి

వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం మామిళ్ళపల్లి  సున్నపు రాళ్ళ గనిలో పేలుడు పదార్ధాల విస్ఫోటనం జరిగి 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొంతమందికి గాయాలైనట్లు తెలుస్తోంది. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జిలెటిన్...

ప్రధానికి అండగా ఉందాం : హేమంత్ కు జగన్ సూచన

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడికి అండగా ఉందామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు సూచించారు. దేశం యావతూ కోవిడ్ పై...

వాక్సిన్ లో  ఏపీ దేశానికి ఆదర్శం : ఏకే సింఘాల్‌

దేశ వ్యాప్తంగా జనవరి 16న వ్యాక్సినేషన్ పక్రియను కేంద్రం ప్రారంభించిందని.. వ్యాక్సినేషన్‌ విషయంలో మనం ఆదర్శంగా నిలిచామని ఏపీ వైద్యారోగ్య ముఖ్యకార్యదర్శి అనిల్‌ ​కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై...

చంద్రబాబు విష ప్రచారం : సజ్జల

కోవిడ్ పై చంద్రబాబు దుష్ప్రచారం రెండు తెలుగు రాష్టాలకు నష్టం కలిగిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. బాబు విషప్రచారం వల్లే ఢిల్లీ ప్రభుత్వం ఏపీ నుంచి ప్రయాణికుల...

‘సంగం’ స్వాధీనం చెల్లదు : హైకోర్టు

రాష్ట్ర ప్రబుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్ట్ సస్పెండ్ చేసింది. సంస్థ డైరెక్టర్లు తమ కార్య కలాపాలు కొనసాగించవచ్చని, రోజువారి కార్యకలాపాలు...

కోవిడ్ రోగులకు ఉచిత వైద్యం – సిఎం జగన్

ఆరోగ్యశ్రీలో ఎంప్యానెల్‌ అయిన ఆస్పత్రుల్లో తప్పనిసరిగా 50 శాతం బెడ్లు కోవిడ్ కు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా విధిగా...

రైతులకు నష్టం రాకుండా చర్యలు : కన్నబాబు

కోవిడ్, కర్ఫ్యూ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, విజయోగదారుల పై ఎటువంటి దుష్ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. రాయితీపై విత్తనాలు పంపిణి కార్యక్రమం,...

కరోనా కంటే చంద్రబాబు ప్రమాదం – పేర్ని

కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తున్న సమయంలో కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖా మంత్రి పేర్ని నాని విమర్శించారు. కరోనా ను ఎదుర్కొనేందుకు...

కోవిడ్ పై నివేదిక ఇవ్వండి – హైకోర్టు ఆదేశం

అనంతపురంలో కోవిడ్ మరణాలపై నివేదిక ఇవ్వాలని ఏపి హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఏపి కోరిన ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దూర...

అమరరాజాకు ఊరట

అమరరాజా సంస్థలకు ఆంధ్ర ప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇచ్చిన మూసివేత ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. చిత్తూరు జిల్లాలో నూనెగుండ్లపాడు, కరకంబడి పరిధిలో ఉన్నఅమర్ రాజా పరిశ్రమలు మూసివేయాలంటూ ఏపి కాలుష్య నియంత్రణ...

Most Read