Saturday, November 30, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఉపయోగం లేకపోతే…: కొడాలి కామెంట్స్

పాన్ ఇండియా స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్ తో దేశ వ్యాప్తంగా ప్రచారం చేయించే ఆలోచన బిజెపికి ఉండొచ్చని మాజీ మంత్రి, కొడాలి నాని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ఎన్టీఆర్ తో సన్నిహితంగా మెలిగిన...

‘పోలవరం’కు నిధులు ఇవ్వండి: సిఎం వినతి

ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. పదిన్నర గంటల ప్రాంతంలో మోడీ నివాసానికి చేరుకున్న జగన్ ఆయనతో షుమారు అరగంటకు పైగా...

మనసున్న మారాజు: చిరుకు పవన్ విషెస్

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆయన సోదరుడు, నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మనసున్న మారాజు చిరంజీవి అంటూ అభివర్ణించారు, తెలుగు భాషలో తనకు ఇష్టమైన...

మీరు టిడిపినే ఆక్రమించారు : సీదిరి

నారా లోకేష్ ఏం దేశ సేవ చేయడానికి ఇక్కడకు వచ్చారని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. గత మూడు రోజులుగా పలాసలో జరుతుతున్న వివాదం, నేటి లోకేష్...

పవన్ జీవితం, జీవనం చిరంజీవే: అమర్నాథ్

పవన్ కళ్యాణ్ ఓటమి పాలైన భీమవరంలో ప్రధాని సమక్షంలో చిరంజీవిని సిఎం జగన్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారని, ఈ విషయాన్ని పవన్ జీర్ణించుకోలేక పోతున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్...

కేఏ పాల్ ఎంతో మీరూ అంతే : బిజెపిపై జోగి ఫైర్

ఢిల్లీ నుంఛి ఏదో ఒక నాయకుడిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించి విమర్శలు చేయించడం రాష్ట్ర బిజెపి నేతలకు అలవాటుగా మారిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం...

ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి : అనురాగ్ ఠాకూర్

వైఎస్ జగన్ గెలుపులో కీలక పాత్ర పోషించిన యువతే ఆయన్ను గద్దె దించేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని కేంద్ర సమాచార, ప్రసార, క్రీడల శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. జగన్ యువతను...

పోలీసులపై లోకేష్ తీవ్ర ఆగ్రహం

ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు తమకుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. తాము ప్రజల కోసం పోరాడుతుంటే పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేయడం...

నేడు ఢిల్లీకి సిఎం జగన్: రేపు ప్రధానితో భేటీ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సాయంత్రం  ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జగన్ భేటీ కానున్నారు.  రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్...

ఆ పార్టీ కొనసాగి ఉంటే..: పవన్

కుల రాజకీయాల కోసం జనసేన పార్టీ స్థాపించలేదని, ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతోనే వచ్చామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మనుషుల్లో కులం చూడబోనని, మానవత్వాన్నే చూస్తానని వెల్లడించారు.  రాజకీయ...

Most Read