Friday, November 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బొత్స

మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. విశాఖపట్టణం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా బొత్స పేరును  ఆ పార్టీ అధినేత వైఎస్...

విజయమ్మను కలిసిన జేసీ ప్రభాకర్ రెడ్డి

రాజకీయాల్లో ఓ విచిత్ర పరిణామం చోటు చేసుకుంది. టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లో వైఎస్ విజయమ్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. లోటస్‌ పాండ్‌ లో ఉన్న విజయమ్మ...

అమరావతికి ఈ ఏడాది 15 వేల కోట్లు

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఏపీ రాజధాని అవసరాన్ని గుర్తించి దానికోసం ప్రత్యేక ఆర్ధిక...

వ్యవస్థల పనితీరుకు మదనపల్లె ఘటన నిదర్శనం: బాబు

ఇసుక పాలసీలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు కక్షపూరితంగా వ్యవహరించవద్దని, రాజకీయ ప్రతీకారాలకు పోవద్దని...

26 వరకూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఐదురోజులపాటు జరగనున్నాయి. నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత ఉభయ సభలూ వాయిదా పడ్డాయి. అనంతరం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన...

దేశాభివృద్ధికి కలిసికట్టుగా పోరాడుదాం: మోడీ

దేశ ప్రజల స్వప్నాలను సాకారం చేసే దిశగా పార్లమెంట్ సమావేశాలు సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. మూడోసారి అధికారంలోకి వచ్చి తొలి బడ్జెట్ రేపు ప్రవేశపెడుతున్నామని, ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు...

అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్ : పోలీసులపై జగన్ ఆగ్రహం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై వైసీపీ నిరసన తెలిపింది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బ్యానర్లు...

మహోన్నత ఆశయాలతో ముందుకు సాగాలి: బాబు

గురుపౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.  మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో శ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూర్ణిమ ఉత్సవంలో చంద్రబాబు పాల్గొని వేణు దత్తాత్రేయ...

జగన్ ఏం చేస్తాడనేది ముఖ్యం కాదు: బాబు వ్యాఖ్యలు

వైఎస్ జగన్ ఎక్కడ ధర్నా చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని.... ప్రజలకు ఏం చేస్తున్నామనేదే ముఖ్యమని  ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతోన్న నేపథ్యంలో చంద్రబాబు...

రాష్ట్రంలో పరిస్థితిపై పార్లమెంట్ లో గళమెత్తండి: ఎంపీలతో జగన్

రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై  కొనసాగుతున్న దారుణకాండను యావత్‌ దేశం దృష్టికి తీసుకెళ్తామని అందుకే ఢిల్లీ ధర్నా కార్యక్రమానికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్తం చేశారు. ...

Most Read