Tuesday, November 12, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్

భారతీయ సనాతన ధర్మంలో వైరాగ్య జ్ఞానం చాలా ప్రధానమయినది. ఎంత సంపద ఉన్నా, ఎన్ని వైభోగాలు ఉన్నా, ఎంత మిసిమి వయసు ఉన్నా...ఇవన్నీ శాశ్వతం కాదని, ఏదో ఒక నాటికి పోయేవే అని...

ఒక్కరోజు చక్రవర్తి గొడుగుపాలుడు

శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఛత్రం (గొడుగు) పట్టుకుని ఉండేవాడే గొడుగుపాలుడు (పేరు భూమా నాయుడు). శ్రీకృష్ణదేవరాయలు ప్రతిరోజూ పంపా విరూపాక్షస్వామి వారిని దర్శించుకుని పూజలు చేయడం రివాజు. ఒక రోజు శ్రీకృష్ణదేవరాయలు స్వామి...

మోసగాళ్లున్నారు జాగ్రత్త!

'యూరప్ లో చదువుతున్న మీ అబ్బాయి రేప్ కేసులో ఇరుక్కున్నాడు. బయటపడటం చాలా కష్టం'- ఉదయాన్నే వచ్చిన ఈ ఫోన్ తో ముందు భయపడ్డాడా తండ్రి. అవతలి వాళ్ళు తాము ముంబై పోలీసులమని...

చిన్నారి చేతుల్లో సురాపాన తయారీ

“ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చెయ్! సర్వస్వం నీకిస్తా నాబాల్యం నాకిచ్చెయ్!" అని తటవర్తి రాజగోపబాలం రాసిన గజల్ లో ఎత్తుగడ. పెద్దయ్యాక కరిగిపోయిన అందమైన ఆ బాల్యమే మళ్లీ కావాలని కోరుకుంటూ ఉంటాం....

మా కాలనీ కథలు-4

ఎంత చెట్టుకు అంత గాలి. మా నిరుపేద కాలనీ గోవాకు, ఇటలీకి వెళ్లి కలవారిలా డెస్టినేషన్ వెడ్డింగులు చేసుకోలేదు కదా! ఉన్నవారికి ప్రతి సందర్భమూ వారి స్థాయిలో ధూమ్ ధామ్ గా చేసుకోదగ్గ...

మా కాలనీ కథలు-3

నిజానికి ఇది రాయాల్సిన సబ్జెక్టే కాదు. రాశామన్న తృప్తికోసం రాయాల్సిన మొక్కుబడి విషయం- అంతే. దీనికి మా కాలనీ మాత్రం ఏమి చేయగలదు చెప్పండి? కాలనీ మెయిన్ రోడ్డంతా అటు ఇటు ఇళ్లు కూల్చి...కింది...

ఓవైపు ఒలింపిక్స్ పతకాలు! మరోవైపు గురుశిష్యుల విభేదాలు!

పారిస్ ఒలింపిక్స్ లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారతీయ మహిళగా మనూభాకర్ ఇప్పుడో సంచలనం. వార్తల్లో వైరల్. సాధారణంగా క్రీడాకారులతో పాటు.. వారి కోచెస్ ఎవరూ అనే చర్చ కూడా వస్తుంటుంది....

మా కాలనీ కథలు-2

ఒక్క మాటలో చెప్పాలంటే "మరక మంచిదే" అన్నట్లు "మురికి మంచిదే" అనుకోవడం తప్ప మా కాలనీ చేయగలిగింది లేదు. రోజులో అన్ని వేళల్లో, సంవత్సరంలో అన్ని రుతువుల్లో అలా రోడ్లమీద మురుగు నీరు...

మా కాలనీ కథలు-1

మా కాలనీలో కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసాలు లేవు కాబట్టి...పూల పుప్పొడులమీద జుమ్ జుమ్మని వాలే తుమ్మెదల ఝుంకారాల్లేవు. వాలే కోయిలలు లేవు. పాడే కోయిలలు రావు. కొమ్మలకు...

అప్పుడు ఉత్తరాఖండ్ – ఇప్పుడు వయనాడ్

ఉత్తరాఖండ్ జోషీమఠ్ కుంగినప్పుడు హిందీ, ఇంగ్లీషు మీడియాలో చాలా చర్చ జరిగింది. జరగాలి కూడా. కొండా కోనల మధ్య ఒక కొండ మీది ఊరు ఎందుకు కుంగిపోతోందో కారణం తెలియడం లేదని ఆ...

Most Read