మొదటి సందర్భం:
ఉత్తర ప్రదేశ్ లో ఒక మారు మూల కుగ్రామం. పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఉన్నంతలో పందిరి ఘనంగానే వేశారు. బాజా భజంత్రీలు పెట్టారు. పది మందినీ పిలిచారు. రంగుల లైట్లు పెట్టారు....
Selfie Syndrome: సెల్ఫీకి స్వీయ చిత్రం, విల్ఫీకి స్వీయ దృశ్యం అని తెలుగులో పారిభాషిక పదాలను సృష్టించినట్లున్నారు. ఫొటోకు సెల్ఫీ. వీడియోకు విల్ఫీ. తెలుగులో ఇంకా పొడిగా పొడిచేసి స్వీచి, స్వీదృ అని...
The Art of Reading: పత్రికల్లో సంపాదకీయం చాలా ప్రధానమయినది. మిగతావన్నీ జరిగిన వార్తలను ఉన్నదున్నట్లు రకరకాలుగా ఇచ్చే రిపోర్ట్ లు. వార్త- వ్యాఖ్య- సంపాదకీయాల మధ్య విభజన రేఖ ఎప్పుడో మాయమయ్యింది....
Our Roots: పట్టణీకరణ, నగరీకరణ ఎంత వేగంగా వ్యాప్తి అవుతున్నా...
పల్లెలు ఇళ్లు ఖాళీ చేసి పట్టణాలకు వలస పోతున్నా...
పట్టణాలకు చాకిరీ చేసే కూలీలుగా పల్లెలు మారిపోతున్నా...
నగరాల్లో పల్లెలు ఎగ్జిబిషన్ వస్తువులుగా ఎంతగా మారిపోతున్నా...
పాలను...
History Repeats: ఎన్నో ఏళ్ల ఎదురుచూపుల తరువాత ఆ మధ్య హంపీ చూసి వచ్చాను. వారం, పది రోజులు హంపీ వెంటాడింది. చరిత్రలో ఆరేడు వందల ఏళ్ల వెనక్కు వెళ్లిపోయాను. అంతటి వైభవం...
Heights of Headings: చాలా సందర్భాల్లో మీడియా శీర్షికలు కూడా చర్చనీయాంశమవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీడియా యాజమాన్యాల ఇష్టాయిష్టాలను బట్టి, వారి రాజకీయ అభిప్రాయాలను బట్టి పతాక శీర్షికలు వస్తుంటాయి.
నిన్న గుజరాత్,...
Shortage of time: ఇరవై ఏళ్ల వయసు దాటకముందే జర్నలిజంలోకి వచ్చి...విలేఖరిగా పని చేస్తూ జర్నలిజం పాఠాల కంటే గుణపాఠాలే ఎక్కువ నేర్చుకుని…జర్నలిజానికి పనికిరాను అనుకుని పక్కకు వచ్చేశాను. అలా పక్కకు రావడానికి...
Tra'fear': కంటికి కనిపించేదంతా నిజం కాదు. మాయ. ప్రతిబింబాన్నే అసలు రూపం అనుకుంటూ కొన్ని కోట్ల జన్మలు గడిపేస్తామట. అసలు రూపం అంత సులభంగా దొరకదు. గురూపదేశం కావాలి. అంతులేని సాధన కావాలి....