Wednesday, November 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

చూడు! ఒకవైపే చూడు!

Modern Scarecrow: "నేలంగూలిన దాని పెన్నురముపై నిర్భీతిఁ గ్రీడింప, "నో! బాలా! ర"మ్మని మూపుఁ జేర్చుకొని, సంస్పర్శించి, యూరార్చుచున్ గోలాంగూలముఁ ద్రిప్పి, గోవురజమున్ గోమూత్రముం జల్లి, త ద్బాలాంగంబుల గోమయం బలఁది; రా పండ్రెండు నామంబులన్" శ్రీకృష్ణుడు నెలల పిల్లవాడు....

పావురానికి ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

AI in Birds: వాల్మీకి రామాయణం రాయడానికి ముందే అన్నదమ్ములయిన సంపాతి- జటాయువు పుట్టి ఉండాలి. సంపాతి- జటాయువు పెద్ద డేగజాతి పక్షులు. వాటి వేగానికి సాటిరాగల పక్షులే ఆకాలంలో ఉండేవి కావు....

కలల కిరీటం- హలో!

Dream Machine: "కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే.." -సముద్రాల సీనియర్ "కునుకు పడితే మనసు కాస్త కుదుటపడతది... కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది... కలలె మనకు మిగిలిపోవు కలిమి సివరకు... ఆ కలిమి కూడ దోచుకునే దొరలు ఎందుకు?" -ఆత్రేయ "పగటి...

ఏ వచనం?

Respect: ఏకవచనం పిలుపు అమర్యాద. బహువచనం పిలుపు గొప్ప గౌరవం. పెద్దవారిని నువ్వు అనకూడదు. మీరు అనాలి. కొన్ని ప్రాంతాల్లో ఈ ఏకవచనం పిలుపుల మీద పెద్ద పట్టింపే ఉండదు. రాయలసీమ, తెలంగాణల్లో...

నిర్దోషిత్వం నిరూపణకు లా చదివిన యువకుడు

తెలిసీ తెలియని వయసులో చేసే తప్పులు జీవితాలను మార్చేస్తాయి. తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించాల్సి వస్తే ఇంకా నరకం. అక్కడే చాలామంది తప్పటడుగు వేసి నేరాలకు పాల్పడతారు. కానీ మరోరకంగా ఆలోచించి చదువుకుని...

పెనుగొండలక్ష్మి-11

Rayalu - Golden Era: జిలుగు వెలుగుల ఘంటం రాసిన కవిత గజ్జెకట్టి కృష్ణదేవరాయల కూతురిలా నాట్యమాడిన చోటు ఇది. ఆ కవితాకుమారి పాండిత్య లాలిత్యాలే మంగళాశాసనాలై ప్రతిధ్వనించిన నేల ఇది. ఆ...

పెనుగొండలక్ష్మి-10

బాబయ్య గోరి లోకం బాధలకు పరిష్కారం చూపిన గొప్ప గోసాయి గోరి అది. కళలు, శాస్త్రాలు రెండూ కలగలిసిన సమాధి స్థలం. దివ్యవర్చస్సుతో సుకవి వాక్యంలా వెలిగిన సమాధి అది. బాబయ్య మహిమలకు భక్తులు...

పెనుగొండలక్ష్మి-9

Penugonda Sculpture: పెనుగొండలో శిల్పం కులుకు చూపులు చూస్తోంది. సిగ్గు తెరల మాటున నిలుచున్న సజీవ శిల్పం ఎవరి భావలతకు పూచిన పువ్వో! నునులేత చర్మానికి అంటీ అంటనట్లుండే కుచ్చిళ్ళ పట్టు పావడలు కట్టుకున్న...

పెనుగొండలక్ష్మి-8

Penugonda Temples: పెనుగొండలో రాతి పలకలు ఆలయాలై జీవసౌందర్య మహిమను నింపుకున్న కళామందిరాలయ్యాయి. భక్తి ప్రభా పుంజాలను వెదజల్లే పరమగురువుల్లా ఉన్నాయి. మతం పేరుతో పరస్పర మానసిక బంధం ఏర్పరిచే గొలుసులవి. కళ్లకు...

పెనుగొండలక్ష్మి-7

నలువైపులా విస్తరించిన పెనుగొండ బయళ్లలో చెడి బతికి ఉన్న చిహ్నమొకటి(రామబురుజు)...ఆత్మ శరీరాన్ని విడిచిన తరువాత మిగిలిన ఎముకల గూడులా నిలిచి ఉంది. సింహం పిల్ల జూలు విదిలించి వనాన్ని ఒక్కసారి తేరిపార చూసినట్లు...ఈ రామబురుజు...

Most Read