Friday, November 22, 2024
Homeఅంతర్జాతీయం

Racism: నల్లజాతి మహిళపై అమెరికా పోలీసుల దాష్టికం

అమెరికా పోలీసులు నల్లజాతి గర్భిణీ మహిళపై కాల్పులు జరిపి చంపారు. పోలీసుల బాడీ కెమెరాలో ఈ సంఘటన రికార్డ్‌ అయ్యింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కారులో ఉన్న...

Pakistan: పాకిస్థాన్‌ లో తీవ్ర ఆర్థిక సంక్షోభం

పొరుగు దేశం పాకిస్థాన్‌ గత కొంత కాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అనిశ్చితితో పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. తినడానికి తిండి లేక,...

Singapore: సింగపూర్‌ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి

సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి ధర్మాన్‌ షణ్ముగరత్నం (66) చరిత్ర సృష్టించారు. ఆ దేశ తొమ్మిదో అధ్యక్షుడిగా ఆర్థికవేత్త థర్మన్‌ షణ్ముగరత్నం ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి ఎన్జీ కోక్‌...

Britain: రిషీ సునాక్‌ మంత్రివర్గంలో మరో భారత సంతతి మహిళ

రిషీ సునాక్‌ నేతృత్వంలోని బ్రిటన్‌ కేబినెట్‌లో మరో భారత సంతతి మహిళ చేరారు. గోవా మూలాలున్న 38 ఏళ్ల క్లెయిర్‌ కౌటినోను ఇంధనశాఖ మంత్రిగా గురువారం ప్రధాని రిషి సునాక్‌ నియమించారు. ప్రస్తుతం...

Johannesburg: 73కు చేరిన దక్షిణాఫ్రికా మృతులు

సౌతాఫ్రికాలోని జోహ‌న్నెస్‌బ‌ర్గ్‌లో గురువారం తెల్ల‌వారుజామున ఓ బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నంలో అగ్నికీల‌లు ఎగిసిప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ అగ్నికీల‌ల‌కు 73 మంది బ‌ల‌య్యారు. మ‌రో 52 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కాలిన గాయాల‌తో...

Russia: చైనా పర్యటనకు వ్లాదిమీర్ పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చైనాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్‌లో ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌’ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫోరం సమావేశాల్లో పాల్గొనేందుకు అధ్యక్షుడు పుతిన్‌ బీజింగ్‌ వెళ్తున్నారని క్రెమ్లిన్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ...

Gabon: సైనిక చర్యను సమర్థించిన గాబన్ ప్రజలు

గాబన్ లో అధ్యక్షుడిని దింపిన తర్వాత ప్రజలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. సైనిక చర్యను సమర్థిస్తున్నారు. అయితే ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికా యూనియన్, గాబన్ ను గతంలో పాలించిన ఫ్రాన్స్ తదితర దేశాలు మాత్రం సైనిక...

Wagner Chief: రహస్యంగా ప్రిగోజిన్‌ అంత్యక్రియలు…పుతిన్ గైర్హాజరు

రష్యాపై ఇటీవల తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత యెవ్‌గనీ ప్రిగోజిన్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పొర్ఖొవ్ స్కయా శ్మశానవాటికలో హై సెక్యూరిటీ నడుమ ప్రిగోజిన్ అంత్యక్రియలను మంగళవారం నిర్వహించినట్లు రష్యా...

Anti Caste: కుల వివక్ష వ్యతిరేక బిల్లుకు కాలిఫోర్నియా ఆమోదం

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కుల వివక్ష వ్యతిరేక బిల్లును తెచ్చారు. సమాజంలో కుల వివక్షకు అడ్డుకట్ట వేయడానికి, అట్టడుగు వర్గాలకు పటిష్ట రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ...

Shooting: నార్త్‌ కరోలినా యూనివర్సిటీలో కాల్పులు

అమెరికాలో  మరోసారి తుపాకి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్‌ కరోలినాలోని చాపెల్‌ హిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినాలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఫ్యాకల్టీ మెంబర్‌ (ఫ్రొఫెసర్‌) మృతిచెందాడ. సోమవారం...

Most Read