Thursday, November 21, 2024
Homeఅంతర్జాతీయం

త్వరలోనే కాల్పుల విరమణ: బైడెన్

ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య త్వరలోనే కాల్పుల విరమణ ఒప్పదం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాధినేతలు బెంజిమెన్ నెతన్యాహు, మహమద్ అబ్బాస్ లతో...

కొంప ముంచిన సెల్ఫి సరదా : ఏడుగురు మృతి

ఇండోనేషియాలోని జావాలో జరిగిన బోటు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. సెంట్రల్ జావాలోని ఓ రిజర్వాయర్ లో టూరిస్టులు షికారుకు బయల్దేరారు. పడవ కొంత దూరం వెళ్ళగానే సెల్ఫి తీసుకునేదుకు అందరూ ఒకేవైపుకు వెళ్ళినప్పుడు...

గాజా దాడులు సబబే : నెతన్యాహు

గాజాలో జరిగిన తాజా దాడులను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమేన్ నెతన్యాహు సమర్ధించుకున్నారు. ఈ దాడులు మొదలు పెట్టిందే హమాస్ అని, తమ దేశంపై రాకెట్ దాడులు చేసి సామాన్య పౌరులను పొట్టన పేర్కొన్నారు....

రంగంలోకి అమెరికా

ఇజ్రాయెల్ – పాలస్తీనాల మధ్య తలెత్తిన తాజా ఘర్షణను నివారించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. అమెరికా ప్రతినిధి హడి అమ్ర్ ఇజ్రాయెల్ లోని టెల్ అవివ్ నగరానికి చేరుకున్నారు. కాల్పుల విరమణ దిశగా...

నేపాల్ ప్రధానిగా మళ్ళీ కేపి ఓలి

నేపాల్ ప్రధానమంత్రిగా కేపి శర్మ ఓలి ని నేపాల్ అధ్యక్షురాలు విద్యా దేవి భండారి నియమించారు. సోమవారం పార్లమెంట్ లో జరిగిన విశ్వాస పరీక్షలో ఓలి ఓడిపోయారు.  ప్రచండ నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ...

నెతన్యాహుకు బైడెన్ ఫోన్

ఇజ్రాయెల్-పాలస్తీనా దాడులకు త్వరలోనే పరిషారం లభిస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విశ్వాసం వ్యక్తం చేసారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుకు బిడెన్ ఫోన్ చేసి మాట్లాడారు. తమ భూభాగంపై వేలాది రాకెట్లు...

ఆఫ్ఘన్ మృతులు 225 మంది

రంజాన్ మాసం మొదలైన ఏప్రిల్ 13 నుంచి ఇప్పటివరకూ తాలిబాన్ల దాడిలో 225 మంది మరణించారని ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 15 ఆత్మాహుతి దాడులతో పాటు పెద్ద సంఖ్యలో బాంబు...

విశ్వాసం కోల్పోయిన ఓలి!

నేపాల్ ప్రధానమంత్రి కేపి శర్మ విశ్వాస పరీక్షలో ఓడిహాయారు. పార్లమెంటులో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో ఓలికి అనుకూలంగా 93, వ్యతిరేకంగా 124 ఓట్లు వచ్చాయి. మొత్తం 275 మంది సభ్యులున్న పార్లమెంటులో...

హిందూ మహా సముద్రంలోకి లాంగ్‌ మార్చ్‌

గత కొన్ని రోజులుగా యావత్తు ప్రపంచాన్ని కలవరపెట్టిన చైనా రాకెట్‌ ‘లాంగ్‌ మార్చ్‌ 5బి’ శకలాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో కూలాయి. దీంతో భూమిపై పడనున్నాయన్న భయాందోళనలకు తెరపడింది. భూ వాతావరణంలోకి రాగానే...

అతి త్వరలో స్పుత్నిక్ సింగిల్ డోస్

కోవిడ్ వాక్సిన్ విషయంలో మరో ముందడుగు పడింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ ఇప్పుడు సింగిల్ డోస్ 'సుత్నిక్ లైట్' వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చింది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ వినియోగానికి అధికారికంగా...

Most Read