నైజీరియాలో పడవ ప్రమాదం..26 మంది మృతి

నైజీరియాలో జరిగిన పడవ ప్రమాదంలో 26 మంది జల సమాధి అయ్యారు. వాయువ్య రాష్ట్రం సోకోతోలోని గిదన్ మగన పట్టణం నుంచి బదియవ గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది. […]

ప్రధాని షాబాజ్… త్వరలోనే సౌదీ,చైనా పర్యటన

పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ తొందరలోనే సౌదీ అరేబియా, చైనా దేశాల్లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటి పర్యటనగా సౌదీఅరేబియాకు వెళ్ళటం ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్లో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక, రాజకీయ పరిస్థితుల […]

న్యూయార్క్ సబ్ వేలో కాల్పులు

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చెలరేగింది. న్యూయార్క్ లో అత్యంత రద్దీగా ఉండే బ్రూక్లిన్ సబ్ వే స్టేషన్లో జరిగిన కాల్పుల్లో దాదాపు 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలోచాలా మంది కిందపడిపోయి రక్తమోడుతున్న […]

విదేశీ రుణాలు చెల్లించలేమన్న శ్రీలంక

శ్రీలంకలో దారుణమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఆర్థిక మాంద్యం కారణంగా విదేశీ అప్పును ఇప్పట్లో తీర్చలేమని ప్రకటించింది. ఈ మేరకు 51 బిలియన్ డాలర్ల […]

పాక్ లో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త నిబంధనలు

పాకిస్తాన్ ప్రధానమంత్రి షేహబాజ్ షరీఫ్ ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు వరకు వారానికి ఐదు రోజులు మాత్రమె పనిదినాలు కాగా ఇప్పటి నుంచి ఆరు రోజులు ప్రభుత్వ కార్యాలయాలు సేవలు […]

పాక్ లో రాజకీయ అస్థిరత

Pakistan Politics :  పాకిస్థాన్ తాజా మాజీ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పాక్ లో నూతన ప్రధాని ఎన్నిక ప్రక్రియలో పాల్గొనబోమంటూ ఇమ్రాన్ పార్టీ  పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ […]

ఆర్థిక సంక్షోభం దిశగా నేపాల్

Nepal Financial Crisis : దక్షిణఆసియా దేశాల్లో వివిధ రూపాల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ లేక శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కురుకుపోగా , మిలిటరీ పెత్తనం అధికంగా ఉండే పాకిస్తాన్ లో […]

పాక్ జాతీయ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు

పాకిస్తాన్ పార్లమెంటులో ఈ రోజు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. జాతీయ అసెంబ్లీ ప్రారంభం కాగానే పాకిస్తాన్ లో అంతర్జాతీయ కుట్రపై చర్చ చేపట్టాలని స్పీకర్ అసద్ కైజర్ రూలింగ్ ఇచ్చారు. దీంతో ప్రతిపక్షాలు ఒక్కసారిగా […]

పాక్ తదుపరి ప్రధాని షాబాజ్ షరీఫ్

పాకిస్తాన్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏప్రిల్ ౩వ తేదిన అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన నాటి నుంచి పాక్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ […]

సుప్రీంకోర్టు తీర్పుతో ఇమ్రాన్ కు పదవీ గండం

పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఈ రోజు సంచలన తీర్పు ఇచ్చింది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ ఉపసభాపతి కాసిం సూరి తిరస్కరించటాన్ని పాక్ ఉన్నత న్యాయస్థానం తప్పు […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com