ఆస్ట్రేలియా భారతీయుడికి ఉన్నత పదవి

ఆస్ట్రేలియా సుప్రీమ్ కోర్ట్ లో మొదటిసారిగా ఓ భారతీయుడు ఉన్నత పదవి చేపట్టబోతున్నాడు. భారతీయ మూలాలు ఉన్న హమేంట్ దంజి న్యూ సౌత్ వేల్స్ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఆస్ట్రేలియన్ భారతీయుడైన దంజి […]

ఆఫ్ఘన్ అధినేతగా హసన్ అఖుంద్

అఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబాన్ల ప్రభుత్వ అధినేతగా ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ పేరు ఖరారైంది. తాలిబాన్ల అత్యున్నత నిర్ణయక మండలి అయిన ‘రెహబరీ షురా’ ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చింది. […]

మిలిటరీ పాలనకు విపక్షాల సమర్థన

పశ్చిమ ఆఫ్రికాలోని గినియా దేశంలో రాజకీయ అస్థిరత నెలకొంది. దేశాధ్యక్షుడిని బందీ చేసి మిలిటరీ పాలనా పగ్గాలు చేపట్టింది. ప్రపంచ దేశాలు సైన్యం చర్యల్ని తీవ్రంగా ఖండించాయి. అయితే సైన్యాధ్యక్షుడు మమడి దౌమ్బౌయ నేతృత్వంలో […]

విదేశీయులకు తాలిబాన్ల ఆంక్షలు

తాలిబన్లు తమ ప్రభుత్వ గుర్తింపు కోసం ఆపసోపాలు పడుతున్నారు. కాబుల్ నగరాన్ని ఆక్రమించుకున్నాక ప్రపంచ దేశాలతో వివిధ మార్గాల్లో సయోధ్య కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు తాలిబన్లను పాకిస్తాన్, చైనా మాత్రమే గుర్తించాయి. ఈ […]

కాబూల్లో మహిళల ఆందోళన

ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వ ఏర్పాటుకు ఓ వైపు రంగం సిద్దమవుతుంటే మరో వైపు మహిళల హక్కుల కోసం ఆందోళనలు ముమ్మరమయ్యాయి. కొత్త ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ కాబూల్లో వివిధ మహిళా సంఘాలు ఆందోళనలు […]

ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన తాలిబన్లు

ఆఫ్ఘనిస్థాన్‌లో పాలనా వ్యవహారాలను చేపట్టేందుకు… ప్రయత్నాలను ముమ్మరం చేశారు తాలిబన్లు. దీనిపై కసరత్తు ఇప్పటికే పూర్తి చేసినట్లు తాలిబన్‌ వర్గాలు తెలిపాయి.. ఈ రోజు ప్రార్థనలు ముగిసిన తర్వాత.. ఆఫ్ఘన్‌లో నూతన ప్రభుత్వానికి సంబంధించిన […]

కశ్మీరీల సమస్యలపై తాలిబాన్ల గళం  

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఎదుర్కొనే సమస్యలపై స్పందించి తీరుతామని తాలిబాన్ ప్రకటించింది. అందులో భాగంగా కశ్మీర్ ముస్లింల ఇబ్బందులపై గళమెత్తుతామని, అది మా హక్కుగా బావిస్తామని తాలిబాన్ అధికార ప్రతినిధి సుహెయిల్ షహీన్ కాబూల్లో […]

పాము విషంతో కరోనాకు చెక్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఇండియాలో రెండో దశలో కరోనా మహమ్మారి వేలమందిని బలితీసుకుంది. అటు మూడో వేవ్‌ తప్పదన్న నిపుణుల హెచ్చరికలు ఆందోళన పుట్టిస్తున్నాయి.  ఈనేపథ్యంలో […]

వచ్చే నెల నుంచి బ్రిటన్లో మూడో డోసు

కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. బ్రిటన్ లో ఒక్క రోజే 32 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. రోజుకు 50 మంది పైగా చనిపోతున్నారు. కోవిడ్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై బ్రిటన్ వైద్య […]

తాలిబాన్ తెర

ఈ బులెటిన్ను సమర్పిస్తున్నవారు తాలిబాన్లు అని ఆఫ్ఘనిస్థాన్ లో టీ వీ స్టూడియోల న్యూస్ రీడర్లు చెప్పాల్సిన పని లేదు. లైవ్ లో తెర మీద న్యూస్ రీడర్ వెనుక ముగ్గురు, నలుగురు సాయుధ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com