కాల్పులు విరమించిన ఇజ్రాయెల్, హమాస్

గత 11 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి  ఇజ్రాయెల్, హమాస్ ముగింపు పలికాయి.  ఈజిప్ట్ చొరవతో భేషరతుగా కాల్పుల విరమణకు ఇరువర్గాలు ఒప్పుకున్నాయి. ఇజ్రాయెల్ కేబినెట్ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. హమాస్ దళాలు కూడా కాల్పుల […]

గాజాకు అనుమతించండి: యునిసెఫ్

బాంబు దాడుల్లో క్షతగాత్రులైన చిన్నారులకు సేవలందించేందుకు గాజా పట్టణంలోకి తమను అనుమతించాలని యునిసెఫ్ విజ్ఞప్తి చేసింది. వారికి కావాల్సిన నిత్యావసరాలు, మందులు, మెడికల్ కిట్లు, కోవిడ్ వాక్సిన్ అందించేందుకు మానవతా దృక్పధంతో తమను వెళ్ళనివ్వాలని […]

త్వరలోనే కాల్పుల విరమణ: బైడెన్

ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య త్వరలోనే కాల్పుల విరమణ ఒప్పదం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాధినేతలు బెంజిమెన్ నెతన్యాహు, మహమద్ అబ్బాస్ లతో బైడెన్ […]

కొంప ముంచిన సెల్ఫి సరదా : ఏడుగురు మృతి

ఇండోనేషియాలోని జావాలో జరిగిన బోటు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. సెంట్రల్ జావాలోని ఓ రిజర్వాయర్ లో టూరిస్టులు షికారుకు బయల్దేరారు. పడవ కొంత దూరం వెళ్ళగానే సెల్ఫి తీసుకునేదుకు అందరూ ఒకేవైపుకు వెళ్ళినప్పుడు పడవ […]

గాజా దాడులు సబబే : నెతన్యాహు

గాజాలో జరిగిన తాజా దాడులను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమేన్ నెతన్యాహు సమర్ధించుకున్నారు. ఈ దాడులు మొదలు పెట్టిందే హమాస్ అని, తమ దేశంపై రాకెట్ దాడులు చేసి సామాన్య పౌరులను పొట్టన పేర్కొన్నారు. తాము […]

రంగంలోకి అమెరికా

ఇజ్రాయెల్ – పాలస్తీనాల మధ్య తలెత్తిన తాజా ఘర్షణను నివారించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. అమెరికా ప్రతినిధి హడి అమ్ర్ ఇజ్రాయెల్ లోని టెల్ అవివ్ నగరానికి చేరుకున్నారు. కాల్పుల విరమణ దిశగా ఇజ్రాయెల్- […]

నేపాల్ ప్రధానిగా మళ్ళీ కేపి ఓలి

నేపాల్ ప్రధానమంత్రిగా కేపి శర్మ ఓలి ని నేపాల్ అధ్యక్షురాలు విద్యా దేవి భండారి నియమించారు. సోమవారం పార్లమెంట్ లో జరిగిన విశ్వాస పరీక్షలో ఓలి ఓడిపోయారు.  ప్రచండ నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ […]

నెతన్యాహుకు బైడెన్ ఫోన్

ఇజ్రాయెల్-పాలస్తీనా దాడులకు త్వరలోనే పరిషారం లభిస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విశ్వాసం వ్యక్తం చేసారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుకు బిడెన్ ఫోన్ చేసి మాట్లాడారు. తమ భూభాగంపై వేలాది రాకెట్లు విరుచుకు […]

ఆఫ్ఘన్ మృతులు 225 మంది

రంజాన్ మాసం మొదలైన ఏప్రిల్ 13 నుంచి ఇప్పటివరకూ తాలిబాన్ల దాడిలో 225 మంది మరణించారని ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 15 ఆత్మాహుతి దాడులతో పాటు పెద్ద సంఖ్యలో బాంబు దాడులకు […]

విశ్వాసం కోల్పోయిన ఓలి!

నేపాల్ ప్రధానమంత్రి కేపి శర్మ విశ్వాస పరీక్షలో ఓడిహాయారు. పార్లమెంటులో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో ఓలికి అనుకూలంగా 93, వ్యతిరేకంగా 124 ఓట్లు వచ్చాయి. మొత్తం 275 మంది సభ్యులున్న పార్లమెంటులో ప్రస్తుతం […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com