Friday, September 20, 2024
Homeజాతీయం

Delhi Floods: సుప్రీంకోర్టు..రాజఘాట్ చేరిన వరద

రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా పలు నదులు పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. యమున నది...

Zanzibar: ఐఐటీ-మద్రాస్‌ అంతర్జాతీయ క్యాంపస్‌

ఐఐటీ-మద్రాస్‌ మరో ఘనతను సాధించింది. అంతర్జాతీయ క్యాంపస్‌ను ప్రారంభించిన తొలి ఐఐటీగా రికార్డు సృష్టించింది. ఐఐటీ-మద్రాస్‌కు అనుబంధంగా టాంజానియాలోని జన్‌జిబార్‌లో అంతర్జాతీయ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఐఐటీ-మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కామకోటి గురువారం...

Drogo drones: క్రిమిసంహారక మందుల పిచికారీకి డ్రోగో డ్రోన్స్

భారతదేశంలో ప్రముఖ డ్రోన్ తయారీ, టెక్నాలజీ ప్రొవైడర్ డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మానవరహిత వైమానిక వాహనం (యు ఏ వి ) క్రిషి 2.0 ను ఆవిష్కరించింది. క్రిషి 2.0 డ్రోన్...

Chandrayan: చంద్రయాన్‌ -3కు సర్వం సిద్దం

ఇస్రో శాస్త్రవేత్తలు చందమామ దగ్గరకు వెళ్లి ఖనిజాలు, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు అత్యంత శక్తివంతమైన రాకెట్‌ ప్రయోగానికి సన్నద్దమైయ్యారు.. ఈ నెల 14వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2.35గంటలకు చంద్రయాన్‌...

Yamuna River: యమునా నది ఉగ్రరూపం… ఢిల్లీలో ప్రమాద ఘంటికలు

ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడి ఉగ్ర రూపానికి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల తాకిడికి జనజీవనం స్తంభించింది.  హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో బియాస్ నది మహోగ్రంగా ప్రవహిస్తోంది. మరోవైపు ఢిల్లీతోపాటు ఎగువన కురుస్తున్న భారీ...

Opposition Unity: ఐక్య‌త‌ దిశగా విపక్షాలు…24 పార్టీలకు ఆహ్వానం

కాంగ్రెస్ అగ్ర‌నేత సోనియా గాంధీ జులై 17న బెంగ‌ళూర్‌లో జ‌రిగే విప‌క్ష పార్టీల త‌దుప‌రి స‌మావేశానికి హాజ‌ర‌వుతారు. ఈ స‌మావేశానికి హాజ‌రు కావాల‌ని 24 పార్టీల‌కు ఆహ్వానం పంపారు. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు...

West Bengal: పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ జయకేతనం

ప‌శ్చిమ బెంగాల్ గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో గడ్డి పూల విప్లవం కొనసాగుతోంది. పెద్ద‌సంఖ్య‌లో గ్రామ పంచాయ‌తీ సీట్ల‌ను పాల‌క టీఎంసీ కైవసం చేసుకుంటోంది. మరోవైపు  కాషాయ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది.  టీఎంసీ...

ED Mishra: ఈడీ డైరెక్టర్‌ పదవీ కాలం పొడిగింపు చట్ట విరుద్దం – సుప్రీంకోర్టు

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ సంజయ్‌కుమార్‌ మిశ్రా పదవీకాలం పొడిగింపు నిర్ణయం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. అయితే ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ సమీక్షను పరిగణనలోనికి తీసుకొని ఈ నెల 31 వరకు...

Himachal Floods: హిమాచల్ ప్రదేశ్ లో వరుణుడి ఉగ్రరూపం

హిమాచల్ ప్రదేశ్ లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాలకు పర్వత రాష్ట్రం అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వానల...

Semi Conductors: వేదాంతతో ఫాక్స్‌కాన్‌ తెగతెంపులు

వేదాంత కంపెనీ ఏడాదిన్నర కిందట ఆర్భాటంగా ప్రకటించిన భారత తొలి సెమీ కండక్టర్‌ జాయింట్‌ వెంచర్‌ (జేవీ)ఆగిపోయింది. తైవాన్‌కు చెందిన గ్లోబల్‌ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ ఈ ప్రాజెక్టుకు గుడ్‌బై చెప్పింది. జాయింట్‌...

Most Read