Monday, November 11, 2024
Homeజాతీయం

కలకత్తాలో భారీగా బంగారం సీజ్

కలకత్తాలో భారీగా బంగారం పట్టివేత. సింథిమూర్ సిటి లో కస్టమ్స్ అధికారుల దాడులు. 3 కోట్ల విలువ చేసే బంగారం సీజ్. బంగ్లాదేశ్ నుండి రోడ్డు మార్గం ద్వారా కొల్ కత్తాకు బంగారం...

మత పర్యాటకంతో ఉపాధి: మోడీ

మత పర్యాటకాన్ని పటిష్టం చేయాలని, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారత దేశ సంస్కృతీ సంప్రదాయాలు, వారసత్వాన్ని భావి తరాలకు అందించేందుకు కూడా ఇది తోడ్పడుతుందని...

బెంగాల్ హింసపై సిబిఐ దర్యాప్తు

పశ్చిమబెంగాల్ లో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై సిబిఐ విచారణకు కోల్ కతా హైకోర్టు ఆదేశించింది. కోర్టు పర్యవేక్షణలోనే ఈ దర్యాప్తు చేయాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది.  పశ్చిమ బెంగాల్లో మార్చి,...

సుప్రీంకోర్టుకు జడ్జిల పేర్లు సిఫార్సు

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి తొమ్మిది మంది జడ్జిల పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. ఇందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో జస్టిస్‌ బి.వి. నాగరత్న పేరును కేంద్రం ఆమోదిస్తే గనుక 2027లో ఆమె భారత...

కాంగ్రెస్ నేత శశి థరూర్ కు ఊరట

సునంద పుష్కర్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశి థరూర్ కు ఊరట లభించింది. సునంద పుష్కర్ మృతి కేసులో శశి థరూర్ ను నిర్దోషిగా ప్రకటించిన ఢిల్లీ కోర్టు....

56 కోట్ల టీకా డోసుల పంపిణీ

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మరోసారి కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్న 25 వేలుగా నమోదైన కేసులు..ఒక్కసారిగా 40 శాతం మేర పెరిగి, 35 వేలకు చేరాయి. అలాగే...

కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశం

ప్రధానమంత్రి నరేంద్రమోడి అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) ఢిల్లీ లో అత్యవసరంగా సమావేశమైంది. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు, మన దేశం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలపై నేతలు చర్చించారు. సమావేశంలో...

తాలిబన్లు దేశభక్తులు – ఎస్పి ఎంపి

ఆఫ్ఘనిస్తాన్లో పరిణామాలపై సమాజ్ వాది పార్టీ ఎంపి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని సంభల్ నుంచి లోక్ సభ కు ప్రాతినిధ్యం వహిస్తున్న షఫీకుర్ రెహమాన్ బర్క్ తాలిబాన్ల పోరాటాన్ని స్వాతంత్రోద్యమంతో పోల్చారు....

భారీగా తగ్గిన కొత్త కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. దేశంలో రెండో దశ ఉద్ధృతి ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారిగా కొత్త కేసులు 25 వేలకు దిగిరావడం ఊరట కలిగిస్తోంది. కొత్త కేసులు సుమారు ఐదు నెలల...

కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్

అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మిత దేవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను  ఏ.ఐ.సి.సి. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. కాంగ్రెస్ పార్టీతో తనకు...

Most Read

మన భాష- 4

మన భాష- 3

మన భాష- 2