Friday, September 20, 2024
Homeజాతీయం

Rains: ఉత్తరాదిలో వర్షాలు…ముంబై, థానెలకు యెల్లో అలర్ట్‌

దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలో యమునా నది ప్రవాహం మళ్లీ ప్రమాదకర స్థాయికి (205.72 అడుగులు) చేరుకుంది. బుధవారం కురిసిన భారీ వర్షం ధాటికి ముంబై నగరం...

Voter List: కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం

ఓటర్ల జాబితాలో పేరు లేని వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. ఓటర్ల జాబితా సవరణను తేదీలను ప్రకటించింది. ముసాయిదా జాబితాను ఆగస్టు 21న ప్రకటించనుంది. అదే...

Uttarakhand: ఉత్త‌రాఖండ్‌లో ట్రాన్స్‌ఫార్మ‌ర్ పేలి 15 మంది మృతి

ఉత్త‌రాఖండ్‌లోని చ‌మోలీ జిల్లాలో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మ‌ర్ పేలిన ఘ‌ట‌న‌లో 15 మంది మృతి చెందారు. అనేక మంది గాయ‌ప‌డ్డారు. జిల్లాలోని అల‌క‌నంద న‌దీ స‌మీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మ‌ర్‌లో అక‌స్మాత్తుగా పేలుడు జ‌రిగింది. గాయ‌ప‌డ్డ‌వారిని...

Jammu Kashmir: వలస కార్మికులపై ఉగ్రవాదుల కాల్పులు

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అనంత్‌నాగ్‌లో ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన కార్మికులను దవాఖానకు తరలించామని కశ్మీర్ జోన్‌ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం...

INDIA: యూపీఏ స్థానంలో కొత్త కూటమి… ఇండియా

బిజెపిని ఎదుర్కునేందుకు నెమ్మదిగానైనా విపక్షాలు ఒక్కతాటిన నిలిచేందుకు సిద్దం అవుతున్నాయి. కేంద్రంలో బిజెపిని గద్దె దించటమే లక్ష్యంగా విపక్ష నేతలు సమాలోచనలు చేస్తున్నారు. బెంగ‌ళూర్‌లో జరుగుతున్న విప‌క్షాల భేటీలో రెండో రోజు మంగ‌ళ‌వారం...

Kerala: కేరళ మాజీ సిఎం ఊమెన్‌ చాందీ కన్నుమూత

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ కన్నుమూశారు. 79 ఏండ్ల ఊమెన్‌ చాందీ గత కొంతకాలంగా క్యాన్సర్‌తో  బాధపడుతున్నారు. దీంతో బెంగళూరులోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు....

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో ఫోటోగ్రఫీ నిషేధం

కేదార్‌నాథ్ ఆల‌య ప‌రిసరాల్లో ఫోటోగ్ర‌ఫీని నిషేధించారు. బ‌ద్రీనాథ్‌-కేదార్‌నాథ్ ఆల‌య క‌మిటీ ఈ విష‌యాన్ని ఇవాళ ప్ర‌క‌టించింది. కేదార్‌నాథ్ ఆలయ ప‌రిసరాల్లో ఫోటోగ్ర‌ఫీ, వీడియోగ్ర‌ఫీని నిషేధిస్తున్న‌ట్లు క‌మిటీ తెలిపింది. ఆ వార్నింగ్‌కు చెందిన పోస్ట‌ర్ల‌ను...

Vande Bharat: వందేభారత్ రైలులో మంటలు

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్ నుంచి ఢిల్లీ బ‌య‌ల్దేరిన వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ రోజు (సోమ‌వారం) ఉద‌యం అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. కుర్వాయి కేథోరా రైల్వే స్టేష‌న్ వ‌ద్ద ఉద‌యం 8 గంట‌ల‌కు వందే...

ఆ భర్త అంత పని చేశాడా?

...కాదా మరి? గుండె రగిలిపోదా? ఊపిరి ఆగిపోదా? నిలువెల్లా నీరుగారి పోరా? కాళ్ల కింద భూమి నిలువునా చీలి పోదా? కులగిరులు కుంగిపోవా? సప్త సముద్రాలు పొంగిపోవా? తన గురించి తాను ఏమనుకుంటున్నాడు ఆ నిరుపేద భర్త? ఏదో రోడ్డు పక్కన రేకుల డాబా...

Pochampally ikat: ఫ్రాన్స్‌ ప్రథమ మహిళకు పోచంపల్లి ఇకత్‌ చీర

తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపిస్తున్నది. ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశ ప్రథమ మహిళకు చేతితో నేసిన పోచంపల్లి ఇకత్‌ చీరను బహూకరించారు. ప్రధాని మోదీ రెండు రోజుల ఫ్రాన్స్‌...

Most Read