నాగార్జునసాగర్ లో టిఆర్ఎస్ విజయం

నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.  సాగర్ ఉపఎన్నికల్లో మొత్తం 1,89,782  ఓట్లు పోలవ్వగా టిఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ 87,254 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి కె. జానారెడ్డి 68,714 […]

ఈటెలకు వైద్యం కట్!

రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్  వ్యవహారంలో తలెత్తిన రాజకీయ ప్రకంపనలు కొనసాగుతూనే వున్నాయి. నేడు కీలక పరిణామం జరిగింది. ఈటెల నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖను సిఎం కెసిఆర్ కు బదలాయిస్తూ గవర్నర్ తమిళి […]

ఈటెల ఔట్?

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ వస్తున్న వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు దారి తీస్తున్నాయి. హఠాత్తుగా నేటి సాయంత్రం నుంచి వివిధ న్యూస్ ఛానళ్లలో ముఖ్యంగా […]

వైఎసార్సీపి నేత రెహ్మాన్ మృతి

మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నేత హెచ్ ఏ రెహ్మాన్ గుండెపోటుతో మరణించారు. ఈ రోజు మధ్యాహ్నం విరామం తీసుకుంటున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు […]

నైట్ కర్ఫ్యూ పొడిగింపు

రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో వున్న నైట్ కర్ఫ్యూను మే 8వ తేదీ వరకూ పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు […]

మాజీ ZPTC బొబ్బిలి పులి క్యాస లక్ష్మీనారాయణ కరోనాతో మృతి

కరీంనగర్ జిల్లా పెగడపెల్లి మండల మొట్ట మొదటి ఎంపీపీ గా,జడ్పీటీసీ గా , భత్కపెల్లి సర్పంచ్ గా పదవులు చేసిన క్యాస లక్షినారాయణ(68) కరోనా మహమ్మారి వల్ల చనిపోవడం చాలా బాధాకరం. జగిత్యాల నియోజకవర్గంలో […]

రాష్ట్రంలో లాక్ డౌన్ ఆలోచన లేదు – మంత్రి ఈటెల

రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ అత్యవసరమైతే తప్ప ప్రజలు […]

భయాందోళన చెందకండి వైద్యం అందుబాటులో ఉంటుంది- మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

కోవాక్సిన్, కొషీల్డ్ టికాలను సరిపడా సత్వరమే సరఫరా చేయాలని వైద్య ఆరోగ్యశాఖా డైరెక్టర్ శ్రీనివాసరావు ను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశించారు. ఉన్న ఫలంగా టెస్ట్ కిట్లను పెంచడం తో […]

ప్రైవేట్ వాక్సిన్ పై ఆడిట్ చేస్తాం – హెల్త్ డైరెక్టర్

మే ఒకటి నుంచి ప్రయివేట్ ఆస్పత్రులు వాక్సిన్ స్వయంగా సమకూర్చుకోవాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ప్రయివేటు ఆస్పత్రుల కు సరఫరా చేసిన వాక్సిన్ పైన ఆడిట్ చేస్తామని […]

భారత్ బయోటెక్ తో తెలంగాణ ప్రభుత్వం మంతనాలు

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ భారత్ బయోటెక్ సి.యం.డి శ్రీ క్రిష్ణా ఎల్లా తో బి.ఆర్.కె.ఆర్ భవన్ లో మంగళవారం […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com