Sunday, November 10, 2024
Homeతెలంగాణ

బీజేపీ గెలిస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 400 – కెసిఆర్

అబ్‌ కీ బార్‌ చార్‌ సౌ పార్‌ అని బీజేపోళ్లు గ్యాస్‌ చెబుతున్నారని.. కేంద్రంలో మళ్లీ బీజేపీ గెలిస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 400 అవుతుందని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ విమర్శించారు....

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరణ

ఢిల్లీ మద్యం విధానం కేసులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. బెయిల్‌ ఇచ్చేందుకు రౌస్‌ అవెన్యూ కోర్టు నిరాకరించింది. కవిత దాఖలు చేసిన పిటిషన్లపై బెయిల్‌ నిరాకరిండంతో పాటు పిటిషన్లను తిరస్కరిస్తూ న్యాయమూర్తి కావేరి...

ఇందూరులో ఎన్నికల జోరు…రైతులు, మహిళలే కీలకం

నిజామాబాదు లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్, బిజెపిలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ముగ్గురు అభ్యర్థులు శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసినవారే... లోక్ సభ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీమంత్రి, ఎమ్మెల్సీ జీవన్...

తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో

కాంగ్రెస్ పార్టీ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. జాతీయ స్థాయిలో ప్రకటించిన ఐదు న్యాయాలతోపాటు తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది. హైదరాబాద్‌లో ఆ పార్టీ రాష్ట్ర...

బిజెపి కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ – కేటిఆర్

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బిజెపి, ఎన్నికల సంఘం మీద సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ప్ర‌భుత్వ క‌నుస‌న్న‌ల్లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం న‌డుస్తోంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో గురువారం కేటీఆర్...

ఖమ్మం ఖిల్లా… ముగ్గురు మంత్రులకు సవాల్

ఖమ్మం లోక్ సభ స్థానం నిలబెట్టుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో ఉండే ఈ నియోజకవర్గంలో ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంటుంది. రాష్ట్రమంతా ఒకవైపు ఉంటే ఖమ్మం...

ప్ర‌తి అడుగు ప్ర‌జ‌ల కోసం – కెసిఆర్

అడ్డ‌గోలు మాట‌లు మాట్లాడిన‌ రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్ట‌లేదు.. నా మీద ఈసీ నిషేధం విధించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడ‌లు వేసుకుంటా.....

కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంపై ఈసీ నిషేధం

బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంపై 48 గంట‌ల పాటు ఈసీ నిషేధం విధించింది. ఈ రోజు రాత్రి 8 గంట‌ల నుంచి 48 గంట‌ల పాటు కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంపై నిషేధం...

మోడీ తెలంగాణకు ఇచ్చింది శూన్యం -రేవంత్ రెడ్డి

పదేళ్ల నుంచి తెలంగాణలో కేసీఆర్, కేంద్రంలో మోడీ అధికారంలో ఉన్నప్పటికి సమస్యలు పరిష్కారం కాలేదని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు....

మోడీ, రేవంత్ మిలాఖాత్ – కెసిఆర్

ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం రేవంత్‌ మిలాఖత్‌ కాకపోతే వెంటనే ఆర్‌ ట్యాక్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఇన్‌కం ట్యాక్స్‌ను విచారణ కోసం రంగంలోకి దించాలని బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిమాండ్‌ చేశారు....

Most Read