Tuesday, April 22, 2025
HomeTrending News

పోలీసుల తీరు గర్హనీయం: బాబు ఆగ్రహం

We Won't leave: ఈ ప్రభుత్వంలో కొందరు పోలీసుకు సైకోల్లా ప్రవర్తిస్తున్నారని, మళ్ళీ తాను సిఎం కావడం ఖాయమని... ఆ వెంటనే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు...

అల్లూరి స్పూర్తితో జగనన్న పాలన: మంత్రి రోజా

Tributes to Alluri: మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు చైతన్య స్పూర్తితో రాష్ట్ర అభివృద్ధికి సిఎం జగన్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖా మంత్రి ఆర్.కె.రోజా అన్నారు....

ప్రధాని మోడికి మంత్రి కేటిఆర్ బహిరంగ లేఖ

Aao Dhekho Seekho : బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆ పార్టీ అగ్రనేతలు వస్తున్నా నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడికి మంత్రి కేటిఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి...

ఫ్లెక్సీలతో తెరాస తప్పుడు ప్రచారం – కిషన్ రెడ్డి

బీజేపీ కార్యవర్గ సమావేశాలకు 18 మంది ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు హాజరు కానున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. పండుగ వాతావరణంలో సభలు నిర్వహిస్తున్నామన్నారు. బిజెపి బహిరంగసభకు రాష్ట్ర ప్రభుత్వం...

బాబు ఇంకా భ్రమల్లోనే ఉన్నారు: సజ్జల

Babu in Trans: చంద్రబాబు ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారని,  వాటి నుంచి ఇంకా బైట పడలేకపోతున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు.  ప్రజలను మరోసారి వంచించడానికి బాబు ప్రయత్నిస్తున్నారని,...

బోనాల కోసం 70 కోట్లతో అభివృద్ధి పనులు

హైదరాబాద్ ఓల్డ్ సిటీ బోనాల కోసం 70 కోట్ల తో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు....

వెదురు పెంపకాన్ని ప్రోత్సహించండి: సిఎస్

bamboo Crop: రాష్ట్రంలో అటవీ ప్రాంతం తోపాటు, ఆర్ఓఎఫ్ఆర్ భూములు, ప్రైవేటు భూములు, వివిధ గుట్టపైన వెదురును పెంచేందుకు పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులను...

నుపూర్ శర్మకు సుప్రీంకోర్టు మందలింపు

మహ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి  సస్పెండైన నుపుర్ శర్మ పై  సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఆమె వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయని ఫైర్ అయింది.  అలాంటి వ్యాఖ్యలు...

కేంద్రంలో బ్రిటిష్ పాలన – దానం విమర్శ

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న బీజేపీ జాతీయ నేతలకు తెలంగాణ అభివృద్ధిని చూసే సదవకాశం కలుగుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి చూసి బీజేపీ నేతలకు...

డెడ్ లైన్ ఎందుకు పెట్టారు: దేవినేని ప్రశ్న

Polavaram Row: పోలవరం ప్రాజెక్టుపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని, చేతిలో కాగితం కూడా లేకుండా వస్తానని మాజీ మంత్రి దేవినేని ఉమా సవాల్ విసిరారు. డ్యామ్  సైట్ కైనా, తాడేపల్లి రాజ...

Most Read