సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన అక్కచెల్లెమ్మల పండుగ.. మొత్తంగా మన సంస్కృతీ,...
సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎక్కువ మోటార్లు ఉన్న జిల్లాలుగా కరీంనగర్, చిత్తూరు జిల్లాలు ఉండేవని... అలాంటి చిత్తూరు జిల్లాలో పుట్టిన మంత్రి పెద్దిరెడ్డి ఇప్పుడు రాష్ట్రానికే భారమయ్యాడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు...
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గమాంగ్ కుమారుడు శిశిర్ గమాంగ్, ఇతర నేతలు కూడా...
పవన్ చెబుతున్నగౌరవం అనే పదానికి అర్ధం ఏమిటని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. ఆయన చెబుతున్న గౌరవం అంటే బరువు, ప్యాకేజ్ అని దుయబట్టారు. అసలు పోటీ చేయడానికి...
అధికారం ఉందన్న అహంకారం మంచిదికాదని వైసీపీకి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సలహా ఇచ్చారు. సేవాభావం ఉన్నవారే రాజకీయాల్లో ఉండాలని, కానీ నేడు అర్హత లేని వ్యక్తులు ఉన్నారని వ్యాఖ్యానించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు...
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో గల పెన్‌గంగపై జైనథ్ మండలం కొరాట గ్రామం వద్ద తెలంగాణా ప్రభుత్వం నిర్మిస్తోన్న చనాక - కొరాట బ్యారేజీకి పర్యావరణ అనుమతులు లభించాయి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ –...
వేలాది పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిన విధానం అదేనా అని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రశ్నించారు. మహానుభావుల పేర్లు ప్రస్తావించే పవన్ వారు చెప్పిన...
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది, వారి ఆదాయం గణనీయంగా పడిపోయిందని, రైతుల పెట్టుబడి పెరిగిపోయిందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య-ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్...
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎలాంటి పొత్తులు అవసరం లేకుండానే బిఆర్ఎస్ ను ఓడిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ స్పష్టం చేశారు....
ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుండి అస్సాంలోని దిబ్రుఘడ్ వరకు గంగా విలాస్ పేరుతో ప్రయాణం సాగించనున్న ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యాటక నౌకను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కొద్ది సేపటి క్రితం వర్చువల్...