Saturday, June 13, 2026
HomeTrending Newsకేసిఆర్ తో గిరధర్ గమాంగ్ భేటీ

కేసిఆర్ తో గిరధర్ గమాంగ్ భేటీ

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గమాంగ్ కుమారుడు శిశిర్ గమాంగ్, ఇతర నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

దేశ రాజకీయాలు, బిఆర్ఎస్  లక్ష్యాలు, దేశంలో సహజ, మానవ వనరుల నివియోగంపై నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular