ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత విశాఖ స్టేడియంకు చేరుకొని డా. వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆంధ్రా ప్రీమియర్ లీగ్ రెండవ...
చంద్రబాబు పల్లకీ మోయడమే పవన్ ఎజెండా అనే విషయం నేడు మరోసారి రుజువైందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ సిఎం కావాలన్న ఆయన...
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పొత్తులతోనే బరిలోకి దిగుతామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. తనకు లెఫ్ట్, రైట్ అనే తేడా లేదని అందరూ కలిసి వస్తే సంతోషమని... కానీ లెఫ్ట్...
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలవలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం తరపున తాను గానీ, మరెవ్వరు గానీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలవలేదని తెగేసి చెప్పారు....
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట వివరాలను ప్రభుత్వం ఎందుకు వెల్లడించడంలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
"రాష్ట్రంలో నేటి అన్నదాతల ఆక్రందన..రేపు పెను...
సెట్విన్ ఆధ్వర్యంలో జంట నగరాలలో నిరుద్యోగ యువత ఆధ్వర్యంలో నడుపుతున్న మినీ బస్సులలో 15 సంవత్సరాలు పూర్తయిన బస్సులను దశలవారీగా కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు...
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. చేతికొచ్చిన పంట నీటి పాలై రైతులు అప్పులపాలయ్యారని... ప్రభుత్వ యంత్రాంగం తాత్సారం చేయడం వల్లే...
రాష్ట్రంలో అన్నార్థులు ఉండొద్దని, ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే గొప్ప సంకల్పంతో కేసీఆర్ సర్కార్ పేదలకు రేషన్ పంపిణీ చేపడుతుందని, సంవత్సరానికి వేలకోట్లను వెచ్చిస్తూ నాణ్యమైన పోషకాల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, ఎట్టి...
మహారాష్ట్ర నుండి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీలోకి బుధవారం కూడా చేరికలు కొనసాగాయి. బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు రాజకీయ నేతలు, పలు...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తీవ్ర తుఫాన్‌గా మారిందని, వాయవ్య బంగాళాఖాతమంతా మేఘాలు ఆవరించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం ప్రకటించింది. మోచా తుఫాన్ ప్రభావంతో ఈశాన్య రాష్ర్టాల్లో వర్షాలు కురుస్తాయని...