చంద్రబాబుకు తన మీద తనకే నమ్మకం లేదని, కొడుకు లోకేష్ మీద అసలు లేదని, అందుకే ఇప్పుడు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ ను దువ్వుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి...
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ఈనెల 12 నుంచి 14 వరకూ మూడు రోజులపాటు అయన పర్యటన కొనసాగనుంది.
12న...
దేవీ నవరాత్రులలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ నేడు (అక్టోబర్ 10, ఆదివారం) నాలుగో రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ బదిలీపై ఛత్తీస్ గఢ్ ప్రధాన న్యాయమూర్తిగా వెళుతున్నజస్టిస్ అరుప్ కుమార్ గోస్వామికి పుల్ కోర్టు ఆధ్వర్యంలో నేడు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జస్టిస్...
ఎక్కడ మహిళలు పూజలు అందుకుంటారో అక్కడ దేవతలు కొలువుంటారన్న సత్యాన్ని నమ్మిన నాయకునిగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మహిళా ప్రగతికి ఆలంబనగా నిలుస్తున్నారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శనివారం సారవకోట...
తెలంగాణ పేరిట ఆర్మీ రెజిమెంట్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం కేంద్ర రక్షణ శాఖ...
హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఆసుపత్రులకు పేషంట్లతోపాటు వచ్చే అటెండెంట్ల సౌకర్యార్థం వసతి కల్పించేందుకై వెంటనే తగు ప్రదేశాలను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇటీవల ముగిసిన...
పోరాటం చేస్తేనే అడుగు ముందుకు వేయగలమని తెలుసు... భయపెట్టిన కొద్దీ బలపడతాం తప్ప భయపడే ప్రసక్తేలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని అజీజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల...
అసాధారణ స్థాయిలో కుండపోతగా కురిసిన భారీ వర్షానికి ముంపుకు గురి అయిన ప్రాంతాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. గంట వ్యవధిలోనే శుక్రవారం రాత్రి కురిసిన అతి భారీ వర్షం...
టిడిపి ఎంపీలు కోవర్టులుగా మారి బిజెపిలో చేరారని, వారి ఆధ్వర్యంలోనే బద్వేల్ ఉపఎన్నికలో బిజెపి పోటీ చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు. బద్వేలు మున్సిపాలిటీ...