Friday, March 29, 2024
HomeTrending Newsమార్పును అందుకుందాం: బాబు విషెస్

మార్పును అందుకుందాం: బాబు విషెస్

నూతన సంవత్సరం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.

“ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సర వేళ సత్సంకల్పంతో ముందుకు వెళ్దాం. అభివృద్ధి, ఆనందం, ఆరోగ్యంతో కూడిన మార్పును అందుకుందాం. మీ ఇంటిల్లిపాదికీ 2023వ సంవత్సరం ఆనందమయం కావాలని, మీ ఆశయాలను నెరవేర్చాలని మనసారా కోరుకుంటున్నాను” అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్