Tuesday, March 10, 2026
HomeTrending Newsచీఫ్ జస్టిస్ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు

చీఫ్ జస్టిస్ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి NV రమణ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు. రేపు చీఫ్ జస్టిస్ NV రమణ తండ్రి తిథి కావడంతో యాదాద్రి పర్యటన వాయిదా. ఎల్లుండి (మంగళవారం) యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించనున్న సీజేఐ NV రమణ దంపతులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular