Sunday, June 14, 2026
HomeసినిమాAllu Arjun: పుష్ప రాజ్ కు మెగా అభినందన

Allu Arjun: పుష్ప రాజ్ కు మెగా అభినందన

జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (బన్నీ) కు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలియజేశారు. తన భార్య సురేఖతో కలిసి చిరు  బన్నీ నివాసానికి వచ్చి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు అందించి మిఠాయి తినిపించారు.

నిన్న ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో పుష్ప (ది రైజ్) సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular