Saturday, January 18, 2025
Homeసినిమాకైకాలకు చిరంజీవి శుభాకాంక్షలు

కైకాలకు చిరంజీవి శుభాకాంక్షలు

Greetings: నేడు నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ పుట్టినరోజు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. మెగా స్టార్ చిరంజీవి నేడు కైకాలను కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేసి ఆయనతో కేక్  కట్ చేయించారు.

 Chiranjeevi Met Kaikala

ఈ సందర్భంగా చిరు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ “ పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున,వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది.  ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను” అంటూ  ఫోటోను జత చేస్తూ  ట్వీట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్