In-Charge Ministers: రాష్ట్రంలో జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు, ఈ మేరకు జీవో నంబర్ 29ని నేడు విడుదల చేశారు.
జిల్లాల వారీగా ఇన్ ఛార్జ్ మంత్రుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
-
- శ్రీకాకుళం – బొత్స సత్యనారాయణ
- విజయనగరం – బూడి ముత్యాలనాయుడు
- పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు మన్యం – గుడివాడ అమర్నాథ్ (రెండు జిల్లాలు)
- అనకాపల్లి – రాజన్నదొర
- విశాఖ – విడుదల రజని
- కాకినాడ – సీదిరి అప్పలరాజు
- అమలాపురం – జోగి రమేశ్
- తూర్పు గోదావరి – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
- పశ్చిమ గోదావరి – దాడిశెట్టి రామలింగేశ్వరరావు
- ఏలూరు – పినిపె విశ్వరూప్
- కృష్ణా జిల్లా – ఆర్కే రోజా
- ఎన్టీఆర్ -తానేటి వనిత
- గుంటూరు – ధర్మాన ప్రసాదరావు
- పల్నాడు – కారుమూడి వెంకట నాగేశ్వరరావు
- బాపట్ల – కొట్టు సత్యనారాయణ
- ఒంగోలు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మేరుగు నాగార్జున
- నెల్లూరు- అంబటి రాంబాబు
- కడప – ఆదిమూలపు సురేశ్
- అన్నమయ్య – కాకాణి గోవర్ధన్ రెడ్డి
- తిరుపతి – నారాయణ స్వామి
- చిత్తూరు – ఉషశ్రీ చరణ్
- అనంతపురం – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- సత్యసాయి – గుమ్మనూరు జయరాం
- నంద్యాల – అంజాద్ బాష
- కర్నూలు – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
Also Read :ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి: సిఎం ఆదేశం