Friday, March 29, 2024
HomeTrending Newsజిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో-ఆర్డినేటర్ల నియామకం

జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో-ఆర్డినేటర్ల నియామకం

YSRCP new posts: వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో-ఆర్డినేటర్లను ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఈ వివరాలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాకు వెల్లడించారు.

రీజినల్‌ కో-ఆర్డినేటర్లు

► పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం – బొత్స సత్యనారాయణ

► విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు మన్యం – వైవీ సుబ్బారెడ్డి

► ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ – మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్

► ఎన్టీఆర్‌, కృష్ణా-మర్రి రాజశేఖర్‌

► గుంటూరు, పల్నాడు-కొడాలి నాని

► నెల్లూరు, ప్రకాశం, బాపట్ల – బాలినేని శ్రీనివాస రెడ్డి

► గుంటూరు, పల్నాడు-కొడాలి నాని

► వైఎస్సార్, తిరుపతి – అనిల్ కుమార్ యాదవ్

► కర్నూలు, నంద్యాల- సజ్జల రామకృష్ణా రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్

► చిత్తూరు, అనంతపురం, సత్యసాయి అన్నమయ్య – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పార్టీ జిల్లా అధ్యక్షులు:

  1. శ్రీకాకుళం – ధర్మాన కృష్ణ దాస్
  2. విజయనగరం – చిన్న శ్రీను
  3. పార్వతీపురం మన్యం – శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి
  4. అల్లూరి సీతారామ రాజు – కొత్తగుల్లి భాగ్యలక్ష్మి
  5. అనకాపల్లి – కరణం ధర్మశ్రీ
  6. విశాఖ – ముత్తంశెట్టి శ్రీనివాస్
  7. కాకినాడ – కురసాల కన్నబాబు
  8. అమలాపురం – పొన్నాడ వెంకట సతీష్
  9. తూర్పు గోదావరి – జక్కంపూడి రాజా
  10. పశ్చిమ గోదావరి – చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు
  11. ఏలూరు – ఆళ్ళ నాని
  12. కృష్ణా జిల్లా – పేర్ని నాని
  13. ఎన్టీఆర్‌ -వెల్లంపల్లి శ్రీనివాస్
  14. గుంటూరు – శ్రీమతి మేకతోటి సుచరిత
  15. పల్నాడు – పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి
  16. బాపట్ల – మోపిదేవి వెంకట రమణ
  17. ఒంగోలు – బుర్ర మధుసూదన్ యాదవ్
  18. నెల్లూరు- వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
  19. కడప – కె. సురేష్ బాబు
  20. అన్నమయ్య – గడికోట శ్రీకాంత్ రెడ్డి
  21. తిరుపతి – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
  22. చిత్తూరు – కె. ఆర్.జే. భరత్
  23. అనంతపురం – కాపు రామచంద్రా రెడ్డి
  24. సత్యసాయి – ఎం.శంకర నారాయణ
  25. నంద్యాల – కాటసాని రాం భూపాల్ రెడ్డి
  26. కర్నూలు – వై. బాలనాగి రెడ్డి

Also Read : నేటి నుంచి 26 జిల్లాలతో ఏపీ పాలన

RELATED ARTICLES

Most Popular

న్యూస్