Sunday, June 14, 2026
HomeTrending Newsబొత్స కుమారుడి పెళ్ళికి హాజరైన సిఎం

బొత్స కుమారుడి పెళ్ళికి హాజరైన సిఎం

CM wishes: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్ లో పర్యటించారు. మాదాపూర్‌ హైటెక్స్‌ కన్వెన్షన్స్‌లో జరిగిన మునిసిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహా వేడుకకు సిఎం జగన్ సతీ సమీతంగా హాజరయ్యారు.

వరుడు డాక్టర్‌ లక్ష్మీనారాయణ సందీప్, వధువు పూజితలను ముఖ్యమంత్రి దంపతులు ఆశీర్వదించారు. ఈ వేడుకలో ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు తెలంగాణా నేతలు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular