Tuesday, September 17, 2024
HomeTrending NewsNational Awards: తెలుగు సినిమా సత్తా చాటారు: సిఎం

National Awards: తెలుగు సినిమా సత్తా చాటారు: సిఎం

జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్హున్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా పలు అవార్డులు దక్కించుకోవడంపై సిఎం హర్షం వ్యక్తం చేశారు.

69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా తన సత్తా చాటిందని ప్రశంసించారు. ఎం ఎం కీరవాణి, దేవి శ్రీ ప్రసాద్, చంద్రబోసు తో పాటు అవార్డులు గెల్చుకున్న కళాకారులను జగన్ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్