Sunday, June 7, 2026
HomeTrending Newsసిఎం ఏరియల్ సర్వే

సిఎం ఏరియల్ సర్వే

CM Ariel Survey:
కడప, చిత్తూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. మైలవరం, గండికోట రిజర్వాయర్ లను పరిశీలించారు.  ఏరియల్ సర్వే అనంతరం రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న సిఎం… జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న తో వరద పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తిరుపతి ఎంపీ డా. గురుమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరద తీవ్రతను సిఎం దృష్టికి తీసుకు వచ్చారు.  సిఎం వెంట పర్యటనలో మంత్రులు మేకతోటి సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, సిఎం కార్యాలయ కార్యదర్శి ధనుంజయ రెడ్డి కూడా ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు.

Also Read : వర్షాలపై సిఎం జగన్ సమీక్ష

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular