Saturday, March 7, 2026
HomeTrending NewsIftar: రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రార్ధించండి: సిఎం

Iftar: రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రార్ధించండి: సిఎం

పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల ప్రార్ధనను అల్లా ఆలకిస్తారని, రాష్ట్ర సంక్షేమం, శ్రేయస్సుకోసం ప్రార్ధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లిములకు ఇఫ్తార్ ఏర్పాటు చేసింది. విజయవాడ విధ్యాదరాపురం మినీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిఎం ముఖ్య అతిథిగా విచ్చేశారు.  ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో కూడా సిఎం పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular