వరల్డ్ టూరిజం డే 2022 వేడుకలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు. టూరిజం శాఖ శాఖ చేపట్టిన కార్యక్రమాలను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ భార్గవ ముఖ్యమంత్రి కి వివరించారు.
రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల సమాచారంతో కూడిన ప్రత్యేక బ్రోచర్ ను, ‘ విజిట్ ఆంధ్ర ప్రదేశ్-2023’ పోస్టర్ ను సిఎం జగన్ ఆవిష్కరించారు. గిరిజన మహిళలు తమ సంప్రదాయ నృత్యంతో సిఎం కు స్వాగతం పలికారు.
Also Read : ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్న సిఎం