Sunday, June 14, 2026
HomeTrending Newsమీ మద్దతుకు సెల్యూట్

మీ మద్దతుకు సెల్యూట్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండ్రోజుల ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసిన నాయకులు,కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు.

“నిరంతరం– దేవుని దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల హృదయాలు… ఇవే నాకు శాశ్వత అనుబంధాలు! కార్యకర్తలూ అభిమానుల సముద్రంగా మారిన ప్లీనరీలో… చెక్కు చెదరని మీ ఆత్మీయతలకు, మనందరి పార్టీకి, ప్రభుత్వానికి మీ మద్దతుకు… మీ జగన్‌ సెల్యూట్, మరోసారి!”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular