Thursday, March 19, 2026
HomeTrending Newsసీఎం జగన్‌ విశాఖ పర్యటన రద్దు

సీఎం జగన్‌ విశాఖ పర్యటన రద్దు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి  రేపటి విశాఖపట్నం పర్యటన రద్దయ్యింది.  జగన్ విశాఖలోని  చినముషిడివాడలో శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో రేపు (శనివారం) పాల్గొనాల్సి ఉంది.

ఆ తర్వాత అనకాపల్లి ఎంపీ బి. సత్యవతి కుమారుడు డాక్టర్‌ యశ్వంత్, డాక్టర్‌ లీలా స్రవంతి దంపతులను… విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ  కుమారుడు శరత్‌ చౌదరి, జ్ఞానిత దంపతులను…… ఐపీఎస్‌ అధికారి విద్యాసాగర్‌ నాయుడు, భవ్య దంపతులను  ఆశీర్వదించాల్సి  ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో పర్యటన రద్దయినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular