ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి విశాఖపట్నం పర్యటన రద్దయ్యింది. జగన్ విశాఖలోని చినముషిడివాడలో శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో రేపు (శనివారం) పాల్గొనాల్సి ఉంది.
ఆ తర్వాత అనకాపల్లి ఎంపీ బి. సత్యవతి కుమారుడు డాక్టర్ యశ్వంత్, డాక్టర్ లీలా స్రవంతి దంపతులను… విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ కుమారుడు శరత్ చౌదరి, జ్ఞానిత దంపతులను…… ఐపీఎస్ అధికారి విద్యాసాగర్ నాయుడు, భవ్య దంపతులను ఆశీర్వదించాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో పర్యటన రద్దయినట్లు సమాచారం.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.