Saturday, June 13, 2026
HomeTrending Newsతెలుగు తీయదనాన్ని చాటిన గిడుగు: సిఎం

తెలుగు తీయదనాన్ని చాటిన గిడుగు: సిఎం

నేడు తెలుగు భాషా వేత్త గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి. ఈ రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

“ వాడుకభాష ఉద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, తెలుగు భాష తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసిన రామ్మూర్తి పంతులు గారు తెలుగుభాషా సంస్కర్తల్లో అగ్రగణ్యులుగా నిలిచారు” అంటూ గిడుగు సేవలను కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular