Tuesday, June 16, 2026
HomeTrending Newsవాలంటీర్ వనిత ఆదర్శం: సిఎం ఉమెన్స్ డే శుభాకాంక్షలు

వాలంటీర్ వనిత ఆదర్శం: సిఎం ఉమెన్స్ డే శుభాకాంక్షలు

మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో సందేశం ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో  గ్రామ వాలంటీర్ గా పని చేస్తున్న  శ్రీమతి వనిత తన  జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, కష్టాలను అధిగమిస్తూ ఎలా రాణించారో… ఆమె స్వయంగా చెబుతోన్న ఓ స్ఫూర్తిదాకయమైన వీడియోను  సిఎం జగన్ షేర్ చేశారు.

“జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని, తన బిడ్డల కోసం ఒంటరి పోరాటం చేస్తూ సమాజానికి ప్రేరణగా నిలిచిన చిత్తూరు జిల్లాకు చెందిన వనిత గారి జీవితం మనకు ఆదర్శం. వనిత గారికి, మరియు రాష్ట్ర ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular