Tuesday, June 16, 2026
HomeTrending NewsCM: అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటున్నాం: జగన్

CM: అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటున్నాం: జగన్

రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.   రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సిఎం జగన్ కు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.

“ప్ర‌తి అక్క‌కు, ప్ర‌తి చెల్లెమ్మ‌కు రాఖీ పౌర్ణ‌మి శుభాకాంక్ష‌లు. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాల‌కు స‌దా కృతజ్ఞుడిని. మీ సంక్షేమ‌మే ల‌క్ష్యంగా.. మీ ర‌క్ష‌ణే ధ్యేయంగా పాల‌న సాగిస్తున్నందుకు సంతోషిస్తూ మీకు ఒక‌ అన్న‌గా, ఒక‌ త‌మ్ముడిగా ఎప్పుడూ అండ‌గా ఉంటాన‌ని మాట ఇస్తున్నాను” అంటూ తన సందేశాన్ని సిఎం జగన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular