Sunday, January 19, 2025
HomeTrending Newsసిఎం జగన్ గురుపౌర్ణమి శుభాకాంక్షలు

సిఎం జగన్ గురుపౌర్ణమి శుభాకాంక్షలు

Wishes:  గురుపౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
“రాష్ట్ర ప్రజలందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు. విజ్ఞాన, వికాసాలను అందించే పూజ్య గురువులందరికీ ఆ గురుపరంపరకు హృదయపూర్వక నమస్కారాలు” అంటూ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్