Wednesday, March 18, 2026
HomeTrending Newsహాస్యనటుడు రాజీవ్ శ్రీవాస్తవ మృతి

హాస్యనటుడు రాజీవ్ శ్రీవాస్తవ మృతి

ఢిల్లీ ఎయిమ్స్ లో తుదిశ్వాస విడిచిన బాలీవుడ్ హాస్యనటుడు రాజీవ్ శ్రీవాస్తవ. గుండెపోటుతో మృతి చెందిన హాస్యనటుడు రాజీవ్ శ్రీవాస్తవ. ఆగస్టు 10 తేదీన జిమ్ చేస్తుండగా ఛాతీ నొప్పితో, కుప్పకూలడంతో ఢిల్లీ ఎయిమ్స్ కి తరలించిన కుటుంబ సభ్యులు. హాస్యనటుడు రాజీవ్ శ్రీవాస్తవ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్,యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.

Also Read: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular