Friday, November 22, 2024
Homeతెలంగాణఆనంద‌య్య మందుపై అభ్యంత‌ర‌మెందుకు?

ఆనంద‌య్య మందుపై అభ్యంత‌ర‌మెందుకు?

ఆనంద‌య్య మందు ప్రాణాలు నిల‌బెడుతుంటే వివాదం ఎందుకని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి ప్రశ్నించారు. సంక్షోభం వేళ వివాదాల‌కు తావివ్వ‌కూడ‌దని హితవు పలికారు. నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నం లో ఆనంద‌య్య మందు వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేవంటున్నారు, ఔష‌ధాన్ని ఉచితంగా ఇస్తున్న‌ప్పుడు అభ్యంత‌రం ఎందుకన్నారు. ఎర్ర‌గ‌డ్డ‌లోని ఈఎస్ ఐ ఆస్ప‌త్రిని స్వామిజీ సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైద్య సిబ్బందితో మాట్లాడారు.

ఒక వ్య‌క్తి చ‌నిపోతుంటే ఆనంద‌య్య మందు ప్రాణం నిల‌బెడుతున్న‌ప్పుడు ఎందుకు వివాదం అవుతోంద‌ని చిన‌జీయ‌ర్‌స్వామి  అన్నారు. అలోప‌తి వైద్యాన్ని వ్య‌వ‌స్థ అంగీక‌రించింద‌ని, మంచిని ఎక్క‌డి నుంచైనా తీసుకోవ‌చ్చ‌ని ఆయ‌న వివ‌రించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్