Saturday, January 18, 2025
HomeTrending Newsఎమ్మెల్సీ కవిత ఇంటికి సిబిఐ

ఎమ్మెల్సీ కవిత ఇంటికి సిబిఐ

ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో… ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కేసులో వివరణ కోసం ఈ రోజు ఎమ్మెల్సీ కవిత నుంచి వివరాలను సిబిఐ అధికారులు రాబట్టనున్నారు. సీబీఐ అధికారులు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాస పరిసరాలు నిర్మానుశ్యంగా మారాయి. నిత్యం వందలాది మంది కార్యకర్తలతో కలకలలాడే కవిత నివాస ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది. సీబీఐ వస్తున్నప్పటికీ ఎటువంటి బలప్రదర్శన లేకుండా సాదాసీదాగా కవిత వ్యవహహరిస్తున్నారని ఆమె అనుచరవర్గం చెపుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్