Tuesday, February 4, 2025
HomeTrending News2000: రెండు వేల నోట్లు డిపాజిట్ లేదా మార్పిడి

2000: రెండు వేల నోట్లు డిపాజిట్ లేదా మార్పిడి

రెండు వేల నోట్ల రద్దు నేపథ్యంలో దేశ ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే వార్త వెలువడింది. రూ. 2వేల నోట్ల మార్పిడికి సంబంధించి ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో.. దేశీయ బ్యాంకింగ్​ దిగ్గజం ఎస్​బీఐ కీలక ప్రకటన చేసింది.

రూ.2వేల నోట్లు డిపాజిట్​ లేదా మార్పిడి చేసుకున్నప్పుడు ఎలాంటి గుర్తింపు పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎటువంటి ఫామ్​ నింపాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది. ఒకసారి గరిష్ఠంగా రూ.20 వేల విలువ చేసే రూ. 2వేల నోట్లు డిపాజిట్‌ చేయటం లేదా మార్పిడి చేసుకోవచ్చని వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్