Saturday, March 14, 2026
Homeసినిమాఫిబ్ర‌వ‌రి 18న మోహ‌న్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’

ఫిబ్ర‌వ‌రి 18న మోహ‌న్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’

Son of India: కలెక్ష‌న్ కింగ్ డా.మోహ‌న్ బాబు హీరోగా న‌టించిన చిత్రం ‘స‌న్ ఆఫ్ ఇండియా’. ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ ప‌తాకాలపై రూపొందిన ఈ చిత్రానికి డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విష్ణు మంచు నిర్మాత‌గా రూపొందించిన ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు. ఫిబ్ర‌వ‌రి 18న ‘స‌న్ ఆఫ్ ఇండియా’ మూవీ రిలీజ్ అవుతుంది. మోహ‌న్ బాబు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. మాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందించారు.

స‌ర్వేష్ మురారి సినిమాటోగ్ర‌ఫీ అందించారు.  హీరోగా, ప్ర‌తినాయ‌కుడిగా, న‌టుడిగా, నిర్మాత‌గా… ఇలా ఆరు వంద‌ల‌కు పైగా చిత్రాల్లో న‌టించి త‌న‌దైన ముద్ర వేసిన మోహ‌న్ బాబు కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రమిది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి ‘జ‌య జ‌య మ‌హావీర‌’ అనే సాంగ్‌తో పాటు చిరంజీవి వాయిస్ ఓవ‌ర్‌తో ఉన్న టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సినిమా పై పాజిటివ్ టాక్ ఉంది.

Also Read : బాబాయ్ తేదీలపై అబ్బాయ్ కన్ను!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular