Sunday, January 19, 2025
HomeTrending Newsబద్వేల్ లో వైసీపీకి భారీ మెజార్టీ

బద్వేల్ లో వైసీపీకి భారీ మెజార్టీ

బద్వేల్ ఉప ఎన్నికలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. ఏడు రౌండ్లు పూర్తయ్యే సమయానికి వైసీపీ అభ్యర్ధి డా. సుధ 60,785 ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఇప్పటివరకు వైసీపీకి-64265, బిజెపి -12241, కాంగ్రెస్ -3411 ఓట్లు సంపాదించాయి

2019 ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్యకు 44,734 ఓట్ల మెజార్టీ రాగా ఇప్పటికే అయన సతీమణి, ప్రత్యర్ధి సుధ దాన్ని దాటేశారు. దాదాపు లక్ష ఓట్ల మెజార్టీకి దగ్గరలో ఉండొచ్చని వైసీపీ నేతలు బావిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్