Tuesday, April 16, 2024
HomeTrending Newsదుర్గమ్మ తెప్పోత్సవం రద్దు

దుర్గమ్మ తెప్పోత్సవం రద్దు

ఈ సాయంత్రం జరగాల్సిన బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి తెప్పోత్సవం రద్దయ్యింది.  ప్రతి  ఏటా నవరాత్రుల ముగింపు అయిన విజయదశమి రోజున కృష్ణా నదిలో అమ్మవారి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు కూడా ఈ ఉత్సవానికి ఏర్పాట్లు చేశారు. అయితే విజయవాడ నగరంలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉత్సవాలు జరపడం సాధ్యం కాదని శ్రీ దుర్గామల్లెశ్వర అమ్మవారి దేవస్థానం అధికారులు నిర్ణయించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్