Tuesday, March 10, 2026
HomeTrending Newsకాంగ్రెస్ నేత శశి థరూర్ కు ఊరట

కాంగ్రెస్ నేత శశి థరూర్ కు ఊరట

సునంద పుష్కర్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశి థరూర్ కు ఊరట లభించింది. సునంద పుష్కర్ మృతి కేసులో శశి థరూర్ ను నిర్దోషిగా ప్రకటించిన ఢిల్లీ కోర్టు. 2014 లో ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో అనుమానాస్పదంగా సునంద పుష్కర్ మృతి చెందారు. ఈ కేసులో శశి థరూర్ పై 498A, 306 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular