Sunday, March 8, 2026
Homeసినిమాకోలీవుడ్ డైరెక్టర్స్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

కోలీవుడ్ డైరెక్టర్స్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో నటిసున్నాడు రామ్‌చరణ్. తాజాగా ఆయన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్‌ను కలిసి వారితో కాసేపు ముచ్చటించారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గురువారం శంకర్ 60వ పుట్టినరోజు సందర్భంగా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సన్నిహితులకు శంకర్ పార్టీ ఇచ్చారు.చెన్నైలో జరిగిన ఈ వేడుకల్లో రామ్‌చరణ్, విక్రమ్, తమన్, లోకేశ్ కనగరాజ్, వెట్రిమారన్, విఘ్నేశ్ శివన్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, లింగుస్వామి, గోపీచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular