Friday, February 21, 2025
HomeTrending Newsవనపర్తి ఆలయంలో సిద్దార్థ్, అదితి వివాహం

వనపర్తి ఆలయంలో సిద్దార్థ్, అదితి వివాహం

హీరో హీరోయిన్లు సిద్ధార్థ్, అదితి రావు హైదరీ నేడు వివాహబంధంతో ఒక్కటయ్యారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంలో దక్షిణ భారత సంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ వేడుకకు ఇరువురి కుటుంబసభ్యులు, కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన వివాహ బంధాన్ని సిద్ధార్థ్, అదితి… అధికారికంగా ప్రకటించారు.

 

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్