7.8 C
New York
Saturday, December 2, 2023

Buy now

HomeTrending NewsIRR Case: 10న లోకేష్ విచారణ: ఏపీ హైకోర్టు ఆదేశం

IRR Case: 10న లోకేష్ విచారణ: ఏపీ హైకోర్టు ఆదేశం

ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విచారణను ఈనెల 10కి వాయిదా వేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  రేపు విచారణకు హాజరు కావాలని ఏపీ సిఐడి లోకేష్ కు నోటీసుకు ఇచ్చిన సంగతి తెలిసిందే. హెరిటేజ్ కంపెనీ అకౌంట్ వివరాలని, తీర్మానాలను తీసుకు రావాల్సిందిగా సిఐడి కోరడంపై లోకేష్ హైకోర్టు ను ఆశ్రయిస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 41A నోటీసులోని నిబంధనలను ఆయన సవాల్ చేశారు.

లాయర్ సమక్షంలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల మధ్య విచారణ చేయాలనీ, మధ్యాహ్నం గంట పాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని, న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్